తిరుపతి జిల్లాలో నవంబర్ 5లోపు గృహనిర్మాణ దరఖాస్తులు చేసుకోవాలి

తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో తమ సొంత స్థలాలు కలిగిన వారు నవంబర్ 5వ తేదీకి ముందుగా ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని గృహనిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం  సూచించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు సచివాలయంలో EKYC పూర్తి చేసి గ్రామీణ గృహనిర్మాణ పథకానికి మారాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 37 వేలమంది ఈ పథకానికి దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్