కిడ్నాప్ ఘటన.. నేడు తిరుపతిలో భారీ నిరసన!

SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. MBU గుర్తింపును రద్దు చేయాలని SFI, AISF, NSUI, PDSU సంఘాలు గళం విప్పనున్నాయి. నేటి నిరసనకు భారీగా విద్యార్థి సంఘాల నేతలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్