తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

గురువారం తిరుమల శ్రీవారిని జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి తదితరులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో వారు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్