తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఆదివారం బారులు తీరారు. ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్ కొనసాగుతోంది. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం 92, 221 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 42, 280 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3. 51 కోట్లు ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్