తిరుమల: భక్తులు పోగొట్టుకున్న ఆభరణాల అప్పగింత

శ్రీవారి భక్తులు మరిచిపోయిన బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు వారికి శుక్రవారం తిరిగి అప్పగించారు. విజయనగరం జిల్లాకు చెందిన మాలేడా బ్రహ్మం, రాంభగీచా అతిథిగృహంలో రూ.3.20 లక్షల గొలుసు మరిచిపోగా, సిబ్బంది గుర్తించి అధికారులకు తెలిపారు. అలాగే, వెల్లిటూరు గ్రామానికి చెందిన బి.సుధాకర్ వకుళమాత గదిలో మరిచిన ఉంగరాన్ని కూడా అధికారులు అందించారు.

సంబంధిత పోస్ట్