తిరుమల: స్మార్ట్ కర్రతో తోక ముడవాల్సిందే

తిరుమల శ్రీవారి ఆలయ పరిధిలో వానరాల సంచారం పెరిగి, భక్తులకు అసౌకర్యం కలిగిస్తోంది. ఈ పరిస్థితిని టీటీడీ అధికారులు గమనించి, ఇప్పటికే అలిపిరి నడకదారిలో వాడుతున్న స్మార్ట్ స్టిక్స్ ను తీసుకువచ్చారు. ఈ స్టిక్స్ శబ్దంతో వానరాలు భయపడి పారిపోతున్నాయి. భక్తులు దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

సంబంధిత పోస్ట్