తిరుపతి: నిరాశ్రయులకు అన్ని వసతులు కల్పించాలి

నిరాశ్రయులకు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ ను కమిషనర్ నిర్వహించారు. పట్నూల్ వీధిలో షెల్టర్ ను హోప్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. వారి ఒప్పందకాలం ముగియడంతో స్వచ్ఛందంగా తప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్