2025 విద్యాసంవత్సరానికి గానూ ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఏర్పేడు సమీపంలోని IISER తిరుపతి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.iisertirupati.ac.in/visvesvaraya-phd-scheme/ చూడవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 5.