తిరుపతి: బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు

ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విశిష్టమైన సేవలకు గాను ప్రతిష్ఠాత్మక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిన్లు జోష్పా రవి స్వీకరించారు. తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. బాలకృష్ణనాయక్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. అత్యవసర వైద్య సేవలకు నాణ్యమైన రక్తాన్ని తక్కువ సమయంలో అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్