పర్యావరణహిత బస్సులో తరలివచ్చిన ప్రజాప్రతినిధులు

తిరుపతిలో ఇంధన ఆదా, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా నిర్వహించిన విజయోత్సవ సభకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులోశుక్రవారం తరలివచ్చారు. కాలుష్య నియంత్రణ, పునరుత్పాదక ఇంధన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రజాప్రతినిధులంతా ఒకే వాహనంలో ప్రయాణించి ఆదర్శంగా నిలిచారు. పచ్చదన పరిరక్షణపై ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పిన ఈ వినూత్న ప్రయాణం సభలో ప్రత్యేక ఆకర్షణగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత పోస్ట్