తిరుపతి: సౌభాగ్యంకు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగష్టు 08న శుక్రవారం రోజున టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సౌభాగ్యం సామగ్రికి శ్వేతా భవనంలోని హాలులో గురువారం టిటిడి అధికారులు, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్సల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వరలక్ష్మీవ్రతం రోజున టిటిడి ఆలయాలలో ఈ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్