తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం చాటింపు కార్యక్రమం జరిగింది. బుధవారం నుంచి వివిధ వేషధారణలో భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉగ్రరూప వీడియో వైరల్ అవుతోంది.