తిరుపతి: మతోన్మాద శక్తుల నుండి భారతరాజ్యాంగాన్ని కాపాడుకుందాం

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు మాట్లాడుతూ, నేడు దేశంలో రాజ్యాంగం అమలకు నోచుకోక అవస్థలు పడుతున్నదని, మతోన్మాద శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సిపిఐ 101వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం తిరుపతి నగరంలో అరుణ పతాకాన్ని కుజిరి వ్యాపారుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బక్షు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్