తిరుపతి: కోరిక తీర్చాలంటూ మహిళా వీఆర్వో ఇంటికెళ్లిన ఎమ్మార్వో

తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో ఓ మహిళా వీఆర్వోను అక్కడి ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. 'నీ ఇంటికి వస్తా, కోడికూర వండి పెడతావా? అడిగింది ఇస్తావా?' అంటూ అసభ్యకర మెసేజ్ లు పంపించేవాడు. తాజాగా ఆమె ఇంటికొచ్చి దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. దీంతో వెంటనే ఆమె తల్లికి సమాచారం ఇచ్చింది. ఆ తల్లి వచ్చి అతడిని బాగా చితకబాదిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్