తిరుపతి: గో ఆధారిత పంచగవ్య ఔషధాలపై జాతీయ సదస్సు

గోరక్షే శ్రీరామరక్ష అని, మానవాళికి ఉత్తమ ఆరోగ్యానికి పంచగవ్య ఔషధాలే మార్గమని కంచి మఠం పంచగవ్య ఆచార్యుడు నిరంజన్ వర్మ గురూజీ అన్నారు. శనివారం సాయంత్రం అలిపిరి గోశాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 14–16 తేదీలలో తిరుపతిలో జాతీయ స్థాయి గో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్