తిరుపతి: ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తిరుపతి నగరంలో ప్రత్యేక వేడుకలు, సెలబ్రిటీలతో సంబరాలు జరిగాయి. భక్తులు దేవాలయాలను దర్శించి, శ్రీవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. తిరుమలలో భక్తుల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్