తిరుపతి: రోడ్లే తరగతులు.. రేకులే కిటికీలు

దొరవారిసత్రం బీసీ బాలుర గురుకుల పాఠశాలలో గత ఆరేళ్లుగా జరుగుతున్న భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు తరగతి గదుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాబార్డు నిధులతో రూ.3 కోట్లు వెచ్చించి మొదలుపెట్టిన పనులు 70% వరకు పూర్తై వైసీపీ హయాంలో బిల్లులు చెల్లించక ఆగిపోయాయి. ప్రిన్సిపల్ స్వయంగా రెండు గదులు బాగు చేయించారు.

సంబంధిత పోస్ట్