తిరుపతికి చెందిన పి. సతీష్ కుమార్, పి. రోజా దంపతులు బుధవారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ. 10 లక్షల విరాళం అందించారు. ఈ విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఈవో ఎం. రవిచంద్రకి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అభినందించారు.