తిరుపతి: తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి క‌టాక్షం

తిరుపతిలోని గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్