తిరుపతి: తెప్ప పై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్