తిరుపతి: తెప్ప‌పై శ్రీగోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో ఐదవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను క‌టాక్షించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం తెప్పపై విహరించి, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్