తిరుపతి: ముగిసిన టీటీడీ, దేవదాయ శాఖ సమావేశం

టీటీడీ, దేవదాయ శాఖ సంయుక్తంగా శనివారం సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి ఆనం వెల్లడించారు. తితిదే ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులతో సహా కలిసి సమీక్ష చేసినట్లు ఆయన వివరించారు. గతంలో ఆలయాలకు చెందిన కొన్ని సమస్యలు సీఎం సమీక్షలో ముందుకు వచ్చాయని వివరించారు. ఈ క్రమంలోనే  ఆయా సమస్యలపై చర్చించి తిరిగి రావాలని సీఎం ఆదేశించారని ఆనం వివరించారు.

సంబంధిత పోస్ట్