అస్సాం సీఎంను కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి ఆలయాన్ని గువాహటిలో నిర్మించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయంపై టీటీడీ  ఛైర్మన్ బీఆర్ నాయుడు శుక్రవారం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో సమావేశమయ్యారు. ఆలయం కోసం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి భూమితో పాటు అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్