తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం.. ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న జరుగనున్న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆస్థాన మండపంలో ఇప్పటికే శాఖల వారీగా సమీక్ష జరిపారు.

సంబంధిత పోస్ట్