జెమ్స్ పాఠశాలలో అబిద్ సార్ క్రీడా పోటీలు ఘనంగా ముగింపు

రాపూరులోని జెమ్స్ పాఠశాలలో అబిద్ సార్ మెమోరియల్ వార్షిక క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడి ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో విద్యార్థులు వివిధ ఆటల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో పాల్గొనేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జెమ్స్ కుటుంబ సభ్యులందరికీ పాఠశాల కరస్పాండెంట్ మునీంద్రా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్