వైఎస్ఆర్సిపి నాయకుల వివాహ రిసెప్షన్ లో రామ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు

రాపూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు పాపకన్ను మధు రెడ్డి తమ్ముడు కుమారుడు కుషాల్ రెడ్డి, సేతుషా గార్ల వివాహ రిసెప్షన్ వేడుకలు రాపూరు మండలం వేపినపి గ్రామ పంచాయతీలోని అంకమ్మ గుడి ఆవరణంలో జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట రాపూరు మండల నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్