ఘనంగా తీర్థ వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట

వెంకటగిరి డక్కిలి మండలం దగ్గోలు గ్రామంలో భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను గాలి పాలెం వెంకయ్య స్వామి ఆధ్వర్యంలో, ఆశ్రమ నిర్వాహకులు రమణానంద స్వామి నేతృత్వంలో నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్