వెంకటగిరి: దిత్వా తుపానా ప్రభావం రాకపోకలకు అంతరాయం

దిత్వా తుఫాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెంకటగిరి నియోజకవర్గంలో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. బాలాయపల్లి మండలంలోని కైవల్యా నది, నిండలి కాజ్వేలు నీట మునగడంతో వెంకటగిరి-గూడూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డక్కిలి పాతనాలపాడు ఏటిపై కాజ్వే కూడా పొంగిపొర్లడంతో, పరిసర కాలనీలకు సుమారు నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయని నివేదికలు తెలుపుతున్నాయి.

సంబంధిత పోస్ట్