వైఎస్ జగన్‌ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ను వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జగన్‌ను కలిసి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్