ఎమ్మెల్యే ముందే టీడీపీ నేతల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ (వీడియో)

AP: అనకాపల్లి జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎదుటే టీడీపీ నేతల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దేవరపల్లికి చెందిన టీడీపీ నేతలు, పార్టీ కోసం కష్టపడిన వారికి మండల, గ్రామ స్థాయిలో పదవులు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నేతలు పరస్పరం తోపులాటకు దిగారు. ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్