మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు

AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న ముగిశాయి. ఏప్రిల్ 6న ప్రారంభమైన మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి 23 జిల్లాల్లో పూర్తయింది. ఇక మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 99.05 శాతం హాజరు నమోదైంది. మార్కుల ప్రాసెసింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕