కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

AP: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో తుఫాను నష్టాన్ని పరిశీలించనున్నారు. ఏరియల్‌ వ్యూ అనంతరం మురసు తుఫాన్ ప్రభావంపై రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ( RTGS)  నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕