వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఫైర్

AP: తాము చేపడుతున్న అభివృద్ధిని వైసీపీ సహించలేకపోతోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసత్య ప్రచారమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం వైసీపీకి ఇష్టం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతో విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕