శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

శ్రీశైలం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇచ్చారు. అనంతరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్