ప్రతిపక్ష ఎమ్మెల్యేను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు: జగన్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి గురించి స్పందిస్తూ.. ఆ రోజు ఆయన ఇంట్లో ఉంటే చంపేసే వారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, నాడు- నేడు కార్యక్రమం, గోరుముద్ద పథకం నిలిపివేశారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్