గ్రామీణ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారు: పవన్ కళ్యాణ్

AP: ఉదయగిరిలో వలసలు తగ్గించేందుకు పల్లె పండుగ 3.0ను ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారని, ప్రధాని మోడీ వల్లే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో పంచాయతీ రాజ్‌లో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕