కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం అగస్త్య సైన్స్ సెంటర్ హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అగస్త్య సైన్స్ కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అలాగే, వసతి సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్