ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు దూకుడు

ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం జరిగిన సమీక్షలో.. రూ. 42 వేల కోట్ల విలువైన కారిడార్ పనులను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసి, 2027 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్