ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష (వీడియో)

AP: ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సెర్ప్, దేవాదాయ, ఎపీఎస్‌ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, రవాణా అగ్నిమాపక శాఖ పనితీరు, సేవల్లో పురోగతి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕