నేడు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లి ప్రజావేదికలో పాల్గొని రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం సూరేపల్లిలో పంట పొలాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్