నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామసభలో పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. 22-ఏ నిషేధిత జాబితా నుంచి గ్రౌండ్ రెంట్ స్థలాలకు విముక్తి కల్పించే దిశగా కీలక అడుగు పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 1,416 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕