రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9.45కు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరనున్నారు. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్