నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈలలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాబోయే నెలలో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ (CII) సదస్సుకు రియల్ ఎస్టేట్స్, లాజిస్టిక్స్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి కీలక రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఈ పర్యటనలో ఆయన ఆహ్వానించనున్నారు. సీఎం వెంట మంత్రులు టీజీ భరత్, జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు ఉంటారు.

సంబంధిత పోస్ట్