రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ 12న అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో నిర్మించిన ప్రభుత్వ పక్కాగృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం ప్రజావేదికలో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఆయన సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్