ఈనెల 19న కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న పర్యటించనున్నారు. పెండ్లిమర్రి మండలంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. హార్టికల్చర్ పట్ల అవగాహన పెంచేందుకు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్