ఈనెల 21,22న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ఈనెల 21, 22 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 22న ద్రవిడ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕