కల్తీ మద్యం మరణాలపై విచారణ జరపాలి: సీఎం చంద్రబాబు

AP: నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం మరణాలపై విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ విషయంపై రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రమంతా నకిలీ మద్యం ఉందనే భయం నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్