RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష (వీడియో)

AP: RTGSపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి ఉద్యోగి ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. నైపుణ్య శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. పట్టణాలు, పల్లెల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో.. ప్రజలను భాగస్వాములను చేయాలి’ అని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕