వాలంటీర్లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!

ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే, విద్యార్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమిస్తారట. ఈ మూడేళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్