AP: సీఎం చంద్రబాబు గురువారం హైదరాబాద్ కు వెళ్లనున్నారు. శంషాబాద్ లో ఈరోజు జరిగే మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి ఆయన హాజరై వధూవరులను ఆయన ఆశీర్వదించునున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లోనే సీఎం చంద్రబాబు ఉండబోతున్నట్లు సమాచారం.